ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇస్లాంబిన్ హసన్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిందని, సీఎం స్పందించి వెంటనే పెన్షన్ నగదు పెంచాలన్నారు.
తెలంగాణ
'వికలాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచాలి'


