SRPT: నడిగూడెం మండలం సిరిపురం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా సెప్టెంబర్ 4 ఉదయం 9 గంటల నుంచి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు వేదాంతం చక్రధరాచార్యులు తెలిపారు. పూజలో పాల్గొనదలచిన మహిళలు సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటల్లోపు, ఆలయంలో పేరు, గోత్రం వివరాలు నమోదు చేసుకోవాలని వారు కోరారు.
తెలంగాణ
సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు


