VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కళింగ వైశ్యులకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కోరారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 24 నుంచి 34 శాతానికి పెంచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కళింగ వైశ్యులకు అధిక స్థానాలు కేటాయించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కళింగ వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి'


