AKP: సెప్టెంబర్ 2న పాయకరావుపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ప్రతిష్టాత్మకంగా జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనపై మంత్రులు సమీక్ష


