W.G: నరసాపురం మండలం రుస్తుంబాదలో జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఎలాంటి హెచ్చరికలు, ఇండికేటర్లు లేకుండా నిలిపి ఉంచిన లారీని బైక్ ఢీకొనడంతో నరసాపురం 22వ వార్డుకు చెందిన బండారు జాస్ఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జాస్ఫర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. నరసాపురం రూరల్ ఎస్సై కె.శారదా సతీష్ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


