TPT: తడ మండలం కాదలూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పాల మునిశేఖర్ ఇంటిపై సూళ్లూరుపేట ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. తనిఖీల్లో 37 మద్యం సీసాలు, 5 బీరు సీసాలు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మునిశేఖర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.సురేంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం విక్రయంపై దాడి


