KRNL: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విజన్ యూనిట్లు, పీ4, పేదల సేవలో 2.0 కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కర్నూలు నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా పాల్గొన్నారు. లక్ష్యాలను గడువులో పూర్తి చేసి, పథకాలు అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష


