TPT: జిల్లా పర్యటనకు విచ్చేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి శుక్రవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేశారు. అనంతరం స్పీకర్ రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయంలో స్పీకర్‌కు స్వాగతం


