BDK: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ బాలికలు కలెక్టర్ అంకిత్ కు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల రక్షణ, విద్య సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు.
తెలంగాణ
భద్రాద్రి కలెక్టరేట్లో రక్షాబంధన్ వేడుకలు


