హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో ఏఐపై శిక్షణ కార్యక్రమం

W.G: పాలకొల్లులోని శ్రీ డిఎన్ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏఐ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో జనరేటివ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పి.శోభారాణి తెలిపారు. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు, చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రజెంటేషన్ చిత్రాల రూపకల్పనపై విద్యార్థులకు శిక్షణ అందించారు.