హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

BDK: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ E. శరత్ ఆధ్వర్యంలో ఇవాళ భద్రాచలం మార్కెట్లో సుమారు 15 దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యత, గడువు తేదీలు, లేబులింగ్, నిల్వ విధానాలను పరిశీలించారు.అనుమా నాస్పద ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. వినియోగానికి అనర్హమైన సుమారు 30 కిలోల ఆహార పదార్థాలను డిస్కార్డ్ చేయించారు.