హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వృద్ధాశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ప్రత్యూష రెడ్డితో పాటు పలువురు మహిళలు వృద్ధులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని డాక్టర్ ప్రత్యూష రెడ్డి అన్నారు.