VKB: హైదరాబాద్‌లోని శాసనసభాపతి అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆమెకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతక్కకు ఆశీర్వచనాలు అందించారు.
తెలంగాణ
గడ్డం ప్రసాద్‌కు రాఖీ కట్టిన సీతక్క


