గుంటూరు పేరుకు సంబంధించి 669 క్రీస్తుశకంలో తూర్పు చాళుక్యరాజు విష్ణువర్ధనుడు-2 జారీచేసిన రాగి శాసనాల్లో తొలి ఆధారం ఉన్నట్లు పురావస్తుశాఖ (ASI) నిర్ధారించింది. శాసనంలో గుంటూరును ‘కుంటూరు’గా పేర్కొన్నారు. కాలక్రమంలో కుంటూరు → గొంటూరు → గుంటూరు → గుంటూర్‌గా పేరు పరిణామం చెందినట్లు తెలుస్తోంది. సంస్కృతంలో ప్రాచీన తెలుగు లిపిలో శాసనం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరుకు 1,357 ఏళ్ల రికార్డ్..!


