VSP: ప్రతిభ కనబరిచిన 238 మంది పోలీసు సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి రివార్డులు మంజూరు చేశారు. క్రైమ్ రివ్యూ సమావేశంలో హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు సిబ్బందికి రివార్డు ఆర్డర్లను అందజేశారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చోరీ కేసుల్లో సొత్తు రికవరీ, నేరస్తుల అరెస్టులు, సైబర్ క్రైమ్ కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన వారికి రివార్డులు అందజేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
238 మంది పోలీసులకు రివార్డులు


