HYD: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని తెలంగాణ పాలిటెక్నికల్స్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాదుతూ.. జీవో 97లోని 4వ కాలం పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించేలా ఉందని ఆరోపించారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
స్కిల్ యూనివర్సిటీలో విలీనం వద్దు: జేఏసీ


