SKLM: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ-2026 పరీక్షలకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. ఎచ్చెర్లలో రెండు, నరసన్నపేటలో ఒకటి, టెక్కలిలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 4 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష


