హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుకు రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారీలు ఈరోజు రాఖీ కట్టి తమ సోదరబావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.