SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పుట్టపర్తి టౌన్ సీఐ యువరాజు సిబ్బందితో దాడి చేసి సాయినగర్ వెనుక పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద లభ్యమైన రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్


