CTR: నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని బంగారుపాళ్యం పోలీసులు అరెస్టు చేశారు. 2023లో మొగిలీశ్వర బైక్ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన కేసులో నిందితుడు కోర్టుకు సక్రమంగా హాజరు కాలేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మృతి కేసులో నిందితుడి అరెస్ట్


