హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్‌ ముమ్మరం: ఎస్పీ

KRNL: జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్‌ను పెంచినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్‌డివిజన్లలో అనుమానితులు, వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్‌పై పరీక్షలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్ని వెల్లడించారు.