VSP: రిజిస్టర్డ్ వాల్యూయర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం గాజువాకలో వాల్యూయర్ల ప్రతినిధులు ఆయనను కలిసి సమస్యలు వివరించారు. 34ఏబీ కింద ఎంపానెల్‌మెంట్, పరిశీలన, ఆమోదం కోసం హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో ఖర్చులు పెరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిజిస్టర్డ్ వాల్యూయర్ల సమస్యల పరిష్కారానికి చొరవ


