KRNL: గార్గేయపురం డంప్యార్డులో బయో మైనింగ్, వేస్ట్ టు ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఆదేశించారు. 15 ఎకరాల్లో రూ.330 కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ, 9.5 ఎకరాల్లో రూ.8 కోట్లతో ఐఎస్ఈబ్ల్యూఎం ప్లాంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డంప్యార్డు పనులు వేగవంతం చేయాలి: కమీషనర్


