NTR: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ 'జనతావారధి' కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ నగరంలోని చెత్త, డ్రైనేజీ వంటి పౌర సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. బీజెవైఎం జిల్లా అధ్యక్షుడు గుటిక శివరామకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ జనతావారధి కార్యక్రమం ప్రారంభం


