హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనధికార నిర్మాణాలపై చర్యలు వేగవంతం చేయాలి'

VSP: జీవీఎంసీ పరిధిలో అనధికార నిర్మాణాలు, ఆక్రమణలపై ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంలో అందిన 12 వినతులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. అలాగే టీడీఆర్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.