హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందవరంలో నిరసన ర్యాలీ

KRNL: గోనెగండ్ల మండలంలోని పేద ఎస్సీ కుటుంబాల భూ సమస్యలపై నందవరంలో బహుజన సమైక్య సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్దమర్రివీడుకు చెందిన మాల ఎల్లప్ప, పెద్దనెలటూరుకు చెందిన రేపల్లె సంజీవయ్య కుటుంబాల భూముల వివాదాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్లో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు వినతిపత్రం ఇచ్చారు.