ప్రకాశం: అర్ధవీడులో మహిళ హత్య ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆదిలక్ష్మిని డబ్బులు తిరిగి ఇవ్వమన్న కారణంతో రాజమ్మ హత్యచేసి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలక్ష్మి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, హత్య అనంతరం రాజమ్మ ఫోన్‌ను సమీపంలోని కుంటలో పడేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మొబైల్ సిగ్నల్స్‌తో హత్య కేసులో దర్యాప్తు


