CTR: భారత ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని పుంగనూరు నియోజకవర్గ ERO చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 286 పోలింగ్ స్టేషన్లు, 2,15,070 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 5,145 నో మ్యాపింగ్ కేసులు, 15,432 మ్యాపింగ్ వ్యత్యాసాల కేసులు గుర్తించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటరుగా నమోదు చేసుకోండి: ERO


