NLR: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నూతన ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి. విజయలక్ష్మి నియామకమయ్యారు. ఆమె ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రిజిస్టర్ డాక్టర్ సునీత శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VSUCE ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ విజయలక్ష్మి


