VSP: ఎండాడలో రూ.3.02 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్‌కు శుక్రవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్‌ను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ఆయన సూచించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువులు అందుబాటులోకి రానున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బయో ఫెర్టిలైజర్ ల్యాబ్‌కు శంకుస్థాపన


