హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయాడు.. సమాచారం ఇవ్వండి

SS: కదిరి పట్టణంలోని వేమల థియేటర్‌లో ‘ఇరుముడి’ సినిమా చూసేందుకు వచ్చిన సుమారు మూడేళ్ల బాలుడు తప్పిపోయాడు. బాలుడు తన పేరు రీతూ అని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐకి సమాచారం ఇవ్వాలని కోరారు. బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.