NLR: పొదలకూరు మండలం చిట్టేపల్లి జగనన్న కాలనీలో పేదలకు కేటాయించిన స్థలాల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా త్రవ్వి తరలిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పేదల భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అక్రమ త్రవ్వకాలను వెంటనే అడ్డుకోవాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గ్రావెల్ దోపిడీని సహించేది లేదు: మాజీ మంత్రి


