BDK: అశ్వాపురం మండలం మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటన రద్దయింది. ముందుగా ఈ నెల 29న మంత్రులు ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండగా, తాజాగా పర్యటన రద్దు కావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. తాజా షెడ్యూల్ వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మారేళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం రద్దు


