GNTR: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సీఎంతో భేటీ అయిన నాగబాబు.. తనకు అప్పగించిన బాధ్యతలపై చర్చించారు. అనంతరం తొలిసారిగా సీఎంను కలిసిన నాగబాబుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుతో భేటీ అయిన నాగబాబు


