NDL: కర్నూల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్ ఆదేశాల మేరకు ప్యాపిలి మండలం సీతమ్మ తండా కొండ ప్రాంతాలలో నాటుసారా బట్టీలపై దాడులు చేసినట్ల ఎస్సై పి. దౌలత్ ఖాన్ తెలిపారు. దాడులలో 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు తెలిపారు. దాడుల్లో సిబ్బంది సుధాకర్ రెడ్డి, శేషన్న, గోపాల్ సింగ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతమ్మ తండాలో 200 లీటర్ల సారా ఊట ధ్వంసం


