హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కల సాకారం: భీమ్ భరత్

VKB: నవాబ్‌పేట మండలం ఎల్లకొండలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పామేన భీమ్ భరత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కలుగుతోందని పేర్కొన్నారు.