WNP: తీవ్ర వెన్నెముక సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పెద్రిపాడ్ గ్రామానికి చెందిన అన్నసారం పద్మమ్మకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పేషెంట్ కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి ఎల్‌ఓసీ లేఖను అందజేశారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బాధితులకు రూ.5 లక్షల LOC చెక్కు మంజూరు


