హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి'

GNTR: విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. తాడికొండ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.