హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీ-4 విప్లవాత్మక కార్యక్రమం

SKLM: అట్టడుగు వర్గాల సంక్షేమం, పేదల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించగా, 51 వేల మందిని ఇప్పటికే మార్గదర్శ కులకు అనుసంధానించినట్లు తెలిపారు.