హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలి'

VZM: రైతులకు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఇప్పటివరకు మండలంలో 80 శాతం మంది రైతులు విశిష్ట సంఖ్య పొందగా మిగిలిన 20 శాతం మంది విశిష్ట సంఖ్య పొందాలని సూచించారు. ఈ నెంబర్ ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. విశిష్ట సంఖ్య ప్రతి రైతుకు ఉండాలన్నారు.