హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్‌లోని జిల్లా పరిషత్ ఆవరణలో రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ ఇండోర్ పవర్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.