హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

KRNL: పెద్దకడుబూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 7 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు. ఇవాళ తనిఖీలు చేపట్టగా AP39WL1979 నంబర్‌ బజాజ్‌ ఆటోలో 14 బస్తాల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బియ్యం తరలింపునకు ఉపయోగించిన ఆటోను అదుపులోకి తీసుకున్నామన్నారు.