భూపాలపల్లి పట్టణంలో సర్కిల్ నూతన సీఐగా చెన్నూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌బీ సీఐగా విధులు నిర్వహించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: భూపాలపల్లి నూతన సీఐగా చెన్నూరి శ్రీనివాస్


