NLG: హుజూర్‌నగర్‌లో రక్షాబంధన్ ఓ ఆసుపత్రిలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్ముడిని పరామర్శించేందుకు అక్క వచ్చింది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ్ముడి చేతికి రాఖీ కట్టి, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తమ్ముడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్క ప్రేమగా రాఖీ కట్టింది.
తెలంగాణ
ఆసుపత్రిలో తమ్ముడికి రాఖీ కట్టిన అక్క


