హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిప్పగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి'

KRNL: చిప్పగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి మండలంలోని రైతన్న లను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి. హనుమంతు, ఆలూరు మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు. శుక్రవారం చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో రైతులతో కలిసి కంది, పత్తి పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం కరువు రైతాంగాన్ని ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు.