హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిట్టలవానిపాలెంలో ' ప్రజా దర్బార్ '

BPT: ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా పిట్టలవానిపాలెం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్టతో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించి, వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.