BPT: బీజేపీ ఆదేశాల మేరకు చీరాల శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాఖీలు కట్టారు. ‘నేను నీకు రక్ష - నువ్వు నాకు రక్ష, మనమిద్దరం కలిసి దేశానికి రక్ష’ అనే సందేశంతో రక్షాబంధన్ విశిష్టతను తెలిపినట్లు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జి.కోమలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునుడు, సుహాసినిలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సరస్వతి శిశుమందిర్లో రాఖీ వేడుకలు


