హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోకుంటే ఉద్యమిస్తాం'

KMM: బోనకల్ మండల బీఆర్‌ఎస్ సమావేశంలో శుక్రవారం లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భట్టి విక్రమార్క ప్రోత్సాహంతోనే కోట్ల రూపాయల మట్టి మాఫియా నడుస్తోందని ఆరోపించిన ఆయన, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే చిక్కులు తప్పవని స్పష్టం చేశారు.