TPT: ప్రతి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలో PGRS క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించాలని SGSW శాఖ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం పౌరులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
QR కోడ్‌తో ఫిర్యాదులపై ఫీడ్‌బ్యాక్


