హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 కార్యక్రమం: జేసీ

అన్నమయ్య: పీ4, విజన్ యాక్షన్ యూనిట్ల ద్వారా నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని జేసీ శర్మ అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలు, వనరులను పేద కుటుంబాలకు అనుసంధానం చేయాలని సూచించారు. రాయచోటి నియోజకవర్గంలోని 46 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో తొలి దశగా 20 గ్రామాల్లో CSR నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎంకు వివరించారు.